హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభానికి నోచుకోని పంచాయతీ భవనం!

MLG: ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీకి రూ.12 లక్షలతో నిర్మించిన నూతన భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పంచాయతీ కార్యాలయ సేవల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.