హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని చిన్నపెండ్యాల గ్రామ ఉప సర్పంచ్ తాళ్ళపెళ్లి సంతోష్ తండ్రి పెదోళ్ళ రమేష్, సుగుణమ్మలు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న వర్దన్నపేట మాజీ MLA ఆరూరి రమేష్ శనివారం సాయంత్రం వారి నివాసానికి వెళ్లి వారి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.