SDPT: చిన్నకోడూరు మండలానికి చెందిన బంక శ్రీశైలంకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జంతుశాస్త్రంలో డాక్టరేట్ పట్టా లభించింది. ఓయూలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆయన ఈ పట్టాను అందుకున్నారు. శ్రీశైలం జంతుశాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ దక్కింది.
తెలంగాణ
చిన్నకోడూరు వాసికి డాక్టరేట్


