JGL: కోరుట్ల పట్టణానికి చెందిన కల్లెడ రోహిత్ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఢిల్లీలో ఈనెల 8 నుంచి జరుగుతున్నఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (IPF) ఆధ్వర్యంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రోహిత్ రజత పతకం సాధించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అగ్రశ్రేణి లిఫ్టర్లతో పోటీపడి, తన శక్తి, సాంకేతిక నైపుణ్యంతో ఈ ఘనతను అందుకున్నారు.
తెలంగాణ
జాతీయస్థాయిలో రజత పతకం సాధించిన కోరుట్ల యువకుడు


