భువనగిరి మండలంలోని రాయగిరిలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన కొత్త మల్లయ్యకు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన చెల్లెలు, యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లికి చెందిన చుక్కల వెంకమ్మ అన్న మృతితో తీవ్రంగా రోదిస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
అన్న అంత్యక్రియలకు వచ్చి చెల్లెలు మృతి


