SRD: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్- విద్యుత్‌నగర్ మార్గంలోని రైల్వే అండర్‌పాస్ సమస్యకు మోక్షం లభించనుంది. 25 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంపీ రఘునందన్‌రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రూ.21 కోట్లు మంజూరు చేయించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
రైల్వే అండర్‌పాస్ సమస్యకు పరిష్కారం


