AKP: నర్సీపట్నంలో వరుస సెలవులతో బ్యాంకులు బంద్ జరగటంతో నగదు కోసం ప్రజల అవస్థలు పడుతున్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె, రెండో శనివారం, వినాయక చవితి, ఆదివారం సెలవులు ఇలా రావడంతో పలుచోట్ల ATMలు పని చేయడం లేదు. పండుగ సందర్భంగా పూలు, పూజా సామగ్రి, వినాయక విగ్రహాలు, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు ప్రజలకు నగదు అవసరం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో పని చేయని బ్యాంక్ ATMలు


