హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు పరిరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

VZM: తెలుగు ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలోని స్థానిక అమర్‌ భవన్‌లో తెలుగు సాహిత్య కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. వేదిక నిర్వాహకుడు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సర్వశిక్ష అభియాన్ సీఎంవో శ్రీధర్‌ నాయుడు అతిథిగా హాజరై వేదిక సేవలను అభినందించారు. తెలుగు భాషా వైభవాన్ని భావితరాలకు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.