హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: వైసీపీ

VSP: ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. శనివారం పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారంతో కుటుంబం మనస్తాపానికి గురవుతోందని మళ్ల పేర్కొన్నారు.