ASR: వామపక్ష భావజాలానికి నిలువెత్తు ప్రతీక, ప్రజా నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స అన్నారు. ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా శనివారం పాడేరు సీపీఎం కార్యాలయంలో నివాళులర్పించారు. మతోన్మాదం, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చారిత్రకమన్నారు. అణగారిన వర్గాలకు ఆయన ఆదర్శాలు శాశ్వత దిక్సూచి అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వామపక్ష భావజాలానికి నిలువెత్తు ప్రతీక


