హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జేపీ నడ్డాను కలిసిన ఆదోని MLA

KRNL: విజయవాడకు వచ్చిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల సమయంలో నడ్డా ఆదోనికి వచ్చి పార్టీ శ్రేణులను ప్రోత్సహించిన సందర్భాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.