BPT: నూతలపాడులోని TTD కళ్యాణ మండపం వద్ద రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో ‘మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్’ కార్యక్రమం నిర్వహించి, గర్భిణులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ నామిని కె.ఎస్.ఆర్.కె. ప్రసాద్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సత్యదీప్తి పాల్గొని గర్భిణులకు జాగ్రత్తలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతలపాడులో గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ


