SKLM: ఆమదాలవలస పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైసీపీ నాయకులు పోటీ చేసి, గెలవబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం'


