BHPL: జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 3,378 కేసులు పరిష్కారమయ్యాయి. 40 సివిల్, 1,055 క్రిమినల్, 50 బ్యాంకు రికవరీ, 21 సైబర్ క్రైమ్, 2,212 ట్రాఫిక్ చలానా కేసులు ఉన్నాయి. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర, ఉచిత న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 3,378 కేసులు పరిష్కారం


