JGL: జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు రమణారావు దన్నపునేని సేవలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. లండన్‌లో వైద్య వృత్తిలో ఉన్న రమణారావు తన బృందంతో కలిసి హైదరాబాద్ నిమ్స్‌లో 18 మంది నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ క్రమంలో చిన్నారుల కోసం నిమ్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
18 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు


