MBNR: దేవరకద్ర ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేసి యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని MLA జీఎంఆర్ తెలిపారు. బ్రహ్మోస్ ప్రాజెక్టుకు 416 ఎకరాల భూమి కేటాయింపు, డ్రై పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనతో పారిశ్రామిక అభివృద్ధికి బలమైన పునాది పడిందన్నారు. మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చి ఈ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మారుస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
పరిశ్రమల కేంద్రంగా మార్చడమే లక్ష్యం: MLA


