PLD: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేట పట్టణం ఫ్లెక్సీలతో సందడిగా మారింది. గోపిరెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చౌదరి బ్రదర్స్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్, కేటీఆర్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. పుట్టినరోజు వేడుకలకు భారీగా జనసమీకరణ చేపట్టి సుమారు 5 వేల మందికి భోజన ఏర్పాట్లు చేసిన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో వినూత్న ప్లెక్సీ


