NGKL: అచ్చంపేట జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 652 వివిధ రకాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి స్పందన తెలిపారు. చిన్నచిన్న కేసులను రోజుల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడం సులభతరం అన్నారు.
తెలంగాణ
జాతీయ లోక్ అదాలత్ లో 652 కేసుల పరిష్కారం


