NGKL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లాలో 6,985 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్‌తో సమయం, డబ్బు వృధా కావని PDSJ, డీఎల్‌ఎస్‌ఏ ఛైర్మన్ రమాకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్రాప్ లోన్ ప్రీ-లిటిగేషన్ కేసుకు సంబంధించి రాజీ కుదిర్చి, రైతుకు అవార్డు కాపీని అందజేశారు.
తెలంగాణ
VIDEO: లోక్ అదాలత్‌లో 6,985 కేసుల పరిష్కారం


