హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిలిచిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

NLG: నాగిరెడ్డిపేట్(M) ధర్మారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఈరోజు MRO భిక్షపతి అధికారులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండగా, మేమే పంపిణీ చేస్తామని కాంగ్రెస్-BRS నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో MRO స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని నిలిపివేశారు. సర్పంచ్, BRS నేతలు కలిసి MRO కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.