HYD: అసెంబ్లీలో కాంగ్రెస్, BRS వ్యవహార శైలిలపై జూబ్లీహిల్స్‌లో BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కీర్తిరెడ్డి ఫైర్ అయ్యారు. తమ స్వార్థ రాజకీయాలకు కాంగ్రెస్, BRS పార్టీలు వృథా చేశాయని మండిపడ్డారు. BRSకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదన్నారు. BRS ప్రశ్నలకు సమాదనం చెప్పలేక కాంగ్రెస్ తప్పించుకుంటుందని దుయ్యబట్టారు.
తెలంగాణ
కాంగ్రెస్, BRS తీరుపై కీర్తిరెడ్డి ఫైర్


