NLG: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం 14 బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 12,283 సివిల్, క్రిమినల్, ప్రమాద బీమా, ట్రాఫిక్ చలాన్లు, బ్యాంకు రికవరీ, సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించారు.
తెలంగాణ
లోక్ అదాలత్..12,283 కేసులు పరిష్కారం!


