WGL, HNK జిల్లాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 21 బెంచీల ద్వారా 1,254 పెండింగ్ కేసులను పరిష్కరించారు. వరంగల్లో 520, హనుమకొండలో 734 కేసులు పరిష్కరించగా, ఎంవీఓపీ కేసుల్లో రూ.67.97 లక్షలకు పైగా పరిహారం అందించారు. ట్రాఫిక్ ఈ-చలాన్, సైబర్ క్రైమ్ తదితర కేసులు కూడా పరిష్కరించారు.లోక్ అదాలత్లో ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 1,254 కేసులు పరిష్కారం


