BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరుకి చెందిన సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ రాజీవ్ నాయుడు రాష్ట్ర కాపు జేఏసీ సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమితులయ్యారు. అద్దంకి నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్ నియామక పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర కాపు జేఏసీ సోషల్ మీడియా కన్వీనర్ నియామికం


