హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజుకు ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి బాధ్యతలు

MDK: నిజాంపేట మండలం తిప్పనగుల్ల గ్రామానికి చెందిన రాజు ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. BJP రాష్ట్ర కార్యదర్శి ప్రణీత చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని రాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.