KDP: ఆపదలో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అన్నారు. కడపలోని తన స్వగృహం ‘వైట్ హౌస్’లో నిర్వహించిన కార్యక్రమంలో 22 మంది లబ్ధిదారులకు రూ.21,80,854 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందడంతో లబ్ధిదారులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
22 మంది లబ్ధిదారులకు CMRF ఆర్థిక సాయం


