MHBD: జిల్లా కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న విశ్వకర్మ భగవాన్ జయంతి యజ్ఞ మహోత్సవ కరపత్రాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఆవిష్కరించారు. వేడుకలకు విశ్వబ్రాహ్మణులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సంఘం మండల, జిల్లా స్థాయి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
"విశ్వకర్మ జయంతిని విజయవంతం చేయాలి"


