ప్రకాశం: కనిగిరి సుందరయ్య భవనంలో శనివారం కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా పోరాటాల్లో ఏచూరి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి పి.సి. కేశవరావు మాట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలనతోనే దేశ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీతారాం ఏచూరికి ఘన నివాళి


