హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు పురపాలక సంస్థకు 150 ఏళ్లు

ప్రకాశం: “మన ఒంగోలు–మన గర్వం” నినాదంతో ఒంగోలు పురపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో 1876–2026 చారిత్రక ప్రస్థానానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక బ్రోచర్‌ను ఆవిష్కరించారు.