కోనసీమ: అమలాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మూడు బెంచ్‌ల ద్వారా మోటారు ప్రమాద పరిహారం, సివిల్, క్రిమినల్, బ్యాంకు, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర కేసులను పరిష్కరించారు. మొత్తం రూ.3.65 కోట్లకుపైగా విలువైన 247 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
లోక్ అదాలత్‌లో 247 కేసుల పరిష్కారం


