హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

NLG: కొండ భీమనపల్లి చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి చేతిపై ‘అమ్మ’ అనే పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గుర్తించారు. వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.