SDPT: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిద్దిపేటలోని ఓ పాఠశాల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయన విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, ప్రతిఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ SI మురళీధర్, ట్రాఫిక్ ఏఎస్ఐ అశోక్, పాఠశాల ప్రిన్సిపల్ అతీర, డైరెక్టర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
మట్టి గణపతులనే పూజించాలి: SI


