HYD: బేగంపేటలోని ఏఎండీఈఆర్ (అణు విభాగం) వద్ద భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసు బృందాలు కీలక సంస్థ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. భద్రతా సన్నద్ధతను అంచనా వేయడం, లోపాలను గుర్తించడం, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా డ్రిల్ నిర్వహించారు.
తెలంగాణ
బేగంపేటలో పోలీసుల మాక్ డ్రిల్


