SRPT: కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన 12 మంది క్రీడాకారులు అండర్-14 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్‌కు ఎంపికయ్యారు. నల్గొండలోని మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచినట్లు కోచ్ సిద్ధిక్ తెలిపారు. మణి , అనీష్, హరి, నవదీప్, మురారి,వర్ధన్, నూర్, మహాదేవ్, యోగేశ్వర్, లలిత్, అయాజ్, హితేష్ ఎంపికయ్యారు.
తెలంగాణ
అండర్-14 లీగ్‌కు 12 మంది ఎంపిక


