హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంకు మట్టి వినాయకుడిని అందజేసిన మంత్రి

HYD: వినాయక చవితి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డికి మట్టి వినాయకుడిని అందజేశారు. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి గణపతిని పూజించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మట్టి గణపతులను ప్రోత్సహించడం ద్వారా మన సంప్రదాయ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చన్నారు.