కృష్ణా: పారిశ్రామిక, వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈనెల 17న జిల్లా కలెక్టరేట్‌లోఇండస్ట్రియల్ బిజినెస్ మీట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులు, ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తూ సమస్యలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్తలు సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'17న కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్'


