హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ పై పుస్తక రచనపై ఫిర్యాదు

NLG: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌‌ను కించపరిచేలా ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాస్తున్నారని ఆరోపిస్తూ మాల సంఘాల ప్రతినిధులు నల్గొండ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రచయిత హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అద్దంకి రవీందర్‌, రేకుల సైదులు, సీహెచ్‌ లింగమయ్య, ఏ.అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.