VZM: రాజీయే రాజమార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకైక మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ రోజు జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 7051 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ అదాలత్ వలన కక్షిదారులకు సమయము, డబ్బు వృధా కాకుండా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జయవంతంగా జాతీయ లోక్ అదాలత్'


