KRNL: కార్పొరేట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే సీతారాం ఏచూరికి ఘనమైన నివాళి అని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ.గఫూర్ పిలుపునిచ్చారు. ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా ‘వర్తమాన ప్రపంచం–భారత రాజకీయాలు’ అంశంపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ హాలులో సభ నిర్వహించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏచూరి ఆశయాల కోసం పోరాడాలి: సీపీఎం


