NTR: నందిగామ డీవీఆర్ ఏరియా ఆసుపత్రిలో రూ.1.40 కోట్లతో నిర్మించిన నూతన పబ్లిక్ హెల్త్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ ల్యాబ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆధునిక రక్త, మూత్ర, బయోకెమికల్ పరీక్షలను అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సకాలంలో వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడుతుంది అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ప్రారంభం


