హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం

SRD: జిన్నారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జడ్జి తేజశ్రీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కక్షిదారులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధి నుంచి బొల్లారం 26, హత్నూర 34, గుమ్మడిదల 26, జిన్నారం 23 చొప్పున మొత్తం 109 కేసులు పరిష్కారానికి వచ్చాయి.