W.G: సెల్‌ఫోన్ రిపేర్ కోసం అమీర్‌పేటకు ర్యాపిడో బైక్‌పై వెళ్తున్న హేమదుర్గ (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శ్రీనగర్ కాలనీలోని బిగ్‌బజార్ వెనుక గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. భీమవరానికి చెందిన హేమదుర్గ బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి


