హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం దుకాణాలు రెన్యూవల్ చేసుకోవాలి'

ELR: జిల్లాలోని 155 మద్యం దుకాణాల 2026-27 సంవత్సర లైసెన్స్ రెన్యూవల్ కోసం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. ఆవులయ్య తెలిపారు. లైసెన్సుదారులు తమ షాపులను ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా రెన్యూవల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతీ షాపునకు పర్మిట్ రూమ్ తప్పనిసరి అని వివరించారు. గత బకాయిలు ఉంటే రెన్యువల్ చేసుకోవాలన్నారు.