KRNL: పత్తికొండలో వైసీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ కుతంత్రాలను తిప్పికొట్టి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. పార్టీలో విభేదాలకు తావులేకుండా అధిష్టానం సూచించిన వారికి అందరూ సహకరించాలని సూచించారు. పార్టీ నాయకులకు వైసీపీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పత్తికొండలో వైసీపీ సమావేశం


