ASF: కాగజ్‌నగర్‌లోని అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్బంగా ఉద్యోగుల డిమాండ్ల సాధనకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడిగా ఎండీ జావిద్, ప్రధాన కార్యదర్శిగా మురాద్ అహ్మద్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా కే.నారాయణను ఎన్నుకున్నారు.
తెలంగాణ
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఎన్నిక


