హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా టిడ్కో కాలనీ కమిటీ ప్రమాణ స్వీకారం

కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది. కాలనీలో ఏర్పాటు చేసిన సభా వేదికపై 30 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని సీఎం చంద్రబాబు సమర్థవంతంగా వినియోగిస్తే గత వైసీపీ ప్రభుత్వం పథకాలు నిర్లక్ష్యం చేసి, లబ్ధిదారులపై అదనపు భారం మోపిందని విమర్శించారు.