PDPL: లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. ఇవాళ జాతీయ లోక్ అదాలత్‌లో మోటారు వాహన చట్టం-6, క్రిమినల్ 260, చెక్ బౌన్స్ 21, ట్రాఫిక్ చలాన్ కేసులు 13,519, సివిల్ 10, ప్రో నోటు కేసులు 4, డ్రంక్ అండ్ డ్రైవ్ 1704, బ్యాంకులకు సంబంధించిన 3 కేసులు పరిష్కారమైనట్లు వెల్లడించారు.
తెలంగాణ
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: జడ్జి


