PDPL: రెండు రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలకు రామగుండం సింగరేణి 4 ఓపెన్ కాస్ట్ గనుల్లోశనివారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాజెక్టుల్లో వర్షపు నీరు చేరి డంపర్లు, భారీ వాహనాలు కదలడం లేదు. విధులకు వచ్చిన కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. దీంతో 50 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి


