W.G: గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా తణుకు రూరల్ సర్కిల్ వేల్పూరులో శనివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. రూరల్, టౌన్ Clలు డి.వెంకటేశ్వరరావు, జె.వి. రమణ నేతృత్వంలో 75 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. విష్ణుప్రియ నగర్, కామధేను నగర్ పరిసరాల్లో సోదాలు చేపట్టి సరైన పత్రాలు లేని 20 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్.. 20 బైక్‌లు సీజ్


