NDL: డోన్ సీపీఎం కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ..పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఏచూరి పోరాడారని తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
సీతారాం ఏచూరికి నివాళి


